వాలంటైన్స్ డే రోజున మృణాళిని కుర్రాళ్లకు సందేశం కూడా ఇస్తోంది. హ్యాపీ వాలంటైన్స్ డే.. మీకు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేకున్నా మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీకు నచ్చినది చెందయండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మృణాళిని వయ్యారాలకు కుర్రాళ్ల హృదయాలు గల్లంతవ్వడం ఖాయం. మృణాళిని చివరగా ఎనిమి అనే చిత్రంలో నటించింది. విశాల్, ఆర్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.