రెడ్ స్ప్లిటెడ్ లెహంగా, వైట్ షర్ట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. షర్ట్ పైకీ ముడేసి నడుము అందాలు, మరోవైపు థైస్ అందాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. మత్తు చూపులతో మైమరిపించేసింది. నెటిజన్లు లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక నభా మున్ముందు ఎలాంటి సినిమాల్లో కనిపించనుందో చూడాలి మరీ.