గోల్డెన్‌ చార్‌కోల్‌ ఐస్‌క్రీమ్‌తో ఎట్రాక్ట్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. నోరూరిస్తుందిగా..

Published : Mar 08, 2021, 03:38 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా తన ఫ్రెండ్‌ పెళ్లి కోసం రాజస్థాన్‌లోని జైపూర్‌లో సందడి చేస్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్‌ చేస్తుంది. అంతేకాదు నచ్చిన ఫుడ్‌ ఆరగిస్తుంది. తాజాగా గోల్డెన్‌ పూత పూసిన చార్‌కోల్‌ ఐస్‌ క్రీమ్‌తో నోరూరిస్తుంది. 

PREV
18
గోల్డెన్‌ చార్‌కోల్‌ ఐస్‌క్రీమ్‌తో ఎట్రాక్ట్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. నోరూరిస్తుందిగా..
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఈ వీడియోని పంచుకుని తమన్నా నెటిజన్లని ఎట్రాక్ట్ చేస్తుంది. ఇందులో కోన్‌ ఐస్‌క్రీమ్‌ని చూపిస్తుంది.

28
ఈ స్పెషల్‌ ఐస్‌క్రీమ్‌ బూడిద కలర్‌లో ఉండగా, దానికి పై భాగాన బంగారు కలర్‌లో పూత పూయబడింది. రీగల్‌ టచ్‌ ఇస్తూ తయారు చేసిన ఈ ఐస్‌క్రీమ్‌ అక్కడ చాలా ఫేమస్‌ అట.

38
ఈ స్పెషల్‌ ఐస్‌క్రీమ్‌ని తమన్నా ఓ వీడియో తీసి ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అందులో కాసేపు మిల్కీ బ్యూటీ అభిమానులకు చూపిస్తూ నోరూరించేలా చేసింది. అనంతరం ఆమె ఆరగించిందని, ఆ టేస్ట్ ని ఆస్వాధించిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

48
మరోవైపు ఫ్రెండ్‌ పెళ్లిలో అందరికంటే ఎక్కువ హడావుడి తమన్నాలోనే కనిపిస్తుంది. చేతులకు మెహందీ వేసుకుని ఫోటోలకు పోజులిచ్చింది తమన్నా.

58
బ్లూ డ్రెస్‌లో కాస్త స్లిమ్‌గా మారి హోయలు పోయింది. మ్యారేజ్‌ ఫ్రెండ్‌ది కాదు, నాదే అనేంతగా మిల్కీ బ్యూటీ సందడి కనిపిస్తుంది. మొత్తంగా చాలా సరదాగా, ఎంజాయ్‌గా గడుపుతోంది తమన్నా.

68
దీంతోపాటు పాపడబిల్లా, చోకర్‌ ధరించి అందాల విందు వడ్డించింది. తమన్నా గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

78
తమన్నా గ్లామర్‌ ఫోటోలు.
తమన్నా గ్లామర్‌ ఫోటోలు.
88
తమన్నా గ్లామర్‌ ఫోటోలు.
తమన్నా గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories