ఇప్పటికీ జోరుగానే సినిమాలు చేస్తూ వస్తోంది మిల్క్ బ్యూటీ తమన్నా.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లోనటిస్తోంది. తెలుగులో చివరిగా ‘ఎఫ్3’,‘గని’తో అలరించింది. హిందీలో ‘బబ్లీ బౌన్సర్’,‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’తో ఆకట్టుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ (Bhola Shankar)లో ఆడిపాడుతోంది.