శంకర్ - రామ్ చరణ్ కాంబోలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ మేకోవర్ కూడా కనిపిస్తోంది. బాడీ, న్యూ లుక్స్ తో చెర్రీ అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ కోసం చరణ్ న్యూ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటున్నారు.