కేరీర్ పరంగా ప్రస్తుతం తమన్నా ఫుల్ బిజీగా షెడ్యూల్ ను కలిగి ఉంది. చేతినిండా సినిమాలు ఉన్నాయి. తెలుగులో ‘భోళా శంకర్’,‘గుర్తుందా శీతాకాలం’,‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే హిందీలో ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’,‘భోలే చుడియా’, మలయాళంలో ‘డీ147’లో నటిస్తోంది. రజనీకాంత్ ‘జైలర్’(Jailer)లోనూ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది.