ప్రస్తుతం కాజల్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్ 2లో నటిస్తోంది. అలాగే పలువురు దర్శకులు నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. దీంతో పుష్ప 2పై ఇప్పటి నుంచే తారా స్థాయి అంచనాలు మొదలయ్యాయి.