అయితే తమన్నా అనగానే అందరికీ మిల్కీ బ్యూటీ అన్న పేరే గుర్తొస్తుంది . కానీ తమన్నాకు మరో బిరుదు కూడా ఉంది . అది కూడా ఇచ్చింది ఒక టాలీవుడ్ స్టార్ హీరో.. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . తమన్నా టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఆమెలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆమె మంచి డాన్సర్.