స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ పూల పూల శారీలో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్న మెహరీన్‌.. బ్యాక్‌ చూస్తే నిద్రలేని రాత్రులే

First Published | Oct 14, 2023, 6:36 PM IST

నార్త్ బ్యూటీ మెహరీన్‌.. తనని కొత్తగా బిల్డ్ చేసుకుంటుంది. కెరీర్‌ పరంగా ఎదురైన అడ్డంకుల నుంచి కోలుకుని మళ్లీ బిజీ అయ్యేందుకు ప్లాన్‌ చేస్తుంది. ఈ క్రమంలో త్వరలో ఆమె కొత్త సినిమాతో రాబోతుంది. 

మెహరీన్‌.. ప్రస్తుతం `స్కార్క్` చిత్రంలో నటిస్తుంది. విక్రాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. మెహరీన్‌తోపాటు రుక్సర్‌ థిల్హన్‌ హీరోయిన్లుగా నటించారు. వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. 
 

ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో నయా అందాలతో సందడి చేసింది మెహరీన్‌. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో మెరిసింది. మరోవైపు పూల పూల రెడ్‌ శారీలో హోయలు పోయింది. 
 


అయితే స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో బ్యాక్‌ అందాలు చూపిస్తూ సెగలు పుట్టిస్తుంది. ఇంటర్నెట్‌లో టెంపరేచర్‌ పెంచుతుంది. దీనికితోడు బొద్దుగా మారి కాస్త హాట్‌గా కనిపిస్తుంది. కుర్రాళ్లకి అసలైన ట్రీట్‌ ఇస్తుంది. అయితే ఈ అమ్మడి బ్యాక్‌ అందాలు చూస్తే కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులే అని అంటున్నారు నెటిజన్లు. 
 

ఈ ఈవెంట్‌లో మెహరీన్‌ మాట్లాడుతూ, `స్పార్క్` మూవీ టైటిల్ త‌గ్గ‌ట్టే స్పార్క్‌లా ఉంటుంది. విక్రాంత్, గురు సోమ‌సుంద‌రం ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను తొలిసారి ప‌ల‌క‌రించ‌బోతున్నారు. మా నిర్మాత లీల‌గారికి థాంక్స్‌. ఆమె మంచి స‌పోర్ట్‌తో మంచి సినిమాను చేశాం. అది ఇప్పుడు స్క్రీన్‌పై ట్రైల‌ర్‌ను చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. న‌వంబ‌ర్ 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను త‌ప్ప‌కుండా అంద‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను` అని చెప్పింది. 
 

మెహరీన్‌.. `కృష్ణగాడి వీరప్రేమ గాథ` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి నటించింది. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. దీంతో మెహరీన్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. 
 

ఆ తర్వాత కూడా వరుసగా విజయాలు దక్కాయి. `మహానుభావుడు`, `రాజా ది గ్రేట్‌` చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టింది. ఆ తర్వాత వరుసగా నాలుగైదు పరాజయాలు పడ్డాయి. ఈ క్రమంలో `ఎఫ్‌ 2` చిత్రం ఆమెని నిలబెట్టింది. 
 

మళ్లీ వరుసగా ఫ్లాప్‌లు మూటగట్టుకుంది. దీంతో కెరీర్‌ తలకిందులైంది. ఈ క్రమంలో `ఎఫ్‌ 3` మూవీ కాస్త ఊరటనిచ్చింది. కానీ పెద్ద హిట్‌ ని మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆమెకి కొత్తగా ఆఫర్లు తగ్గాయి. 
 

దీనికితోడు పెళ్లికి సిద్ధమైంది. ఎంగేజ్‌మెంట్‌ వరకు వెళ్లింది. కానీ అనూహ్యంగా క్యాన్సిల్‌ అయ్యింది. దీంతో చాలా డిజప్పాయింట్‌ అయ్యింది. దాన్నుంచిబయటపడేందుకు టైమ్‌ పట్టింది. 
 

ఈ క్రమంలో మళ్లీ తనని తాను సెట్‌ చేసుకుని ఇప్పుడు సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో చిన్న చిత్రాలతో వస్తుంది. `స్పార్క్` ఫలితంపై ఈ బ్యూటీ కెరీర్‌ ఆధారపడి ఉందని చెప్పొచ్చు. 
 

ఇక తాజాగా ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. నయా అందాలతో ఆపిల్‌ పండులా మెరిసిపోతూ ఆకట్టుకుంటుందీ మెహరీన్‌.
 

ఇక తాజాగా ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. నయా అందాలతో ఆపిల్‌ పండులా మెరిసిపోతూ ఆకట్టుకుంటుందీ మెహరీన్‌.
 

ఇక తాజాగా ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. నయా అందాలతో ఆపిల్‌ పండులా మెరిసిపోతూ ఆకట్టుకుంటుందీ మెహరీన్‌.
 

Latest Videos

click me!