జూ.చిరుని పరిచయం చేస్తూ ఎమోషనల్‌ అయిన మేఘనా రాజ్‌.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో..

Published : Feb 16, 2021, 05:53 PM IST

కన్నడ నటి మేఘనా రాజ్‌ తన కుమారుడిని పరిచయం చేసింది. గతేడాది గుండెపోటుతో మరణించిన చిరంజీవి సర్జా, తనకు జన్మించిన చిన్నారి జూనియర్‌ చిరు(సింబా)ని ప్రేమికుల రోజు మేఘనా రాజ్‌ అభిమానులకు పరిచయం చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.   

PREV
19
జూ.చిరుని పరిచయం చేస్తూ ఎమోషనల్‌ అయిన మేఘనా రాజ్‌.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో..
ఇందులో తమ జూ. చిరుని చూపించారు మేఘనా. ప్రస్తుతం ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా మేఘనా భావోద్వేగానికి గురయ్యారు.

29
'నేను పుట్టకముందు నుంచే మీరు నన్ను ఎంతో అభిమానించారు. మొదటిసారి మిమ్మల్ని కలుసుకుంటున్న తరుణంలో మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా.

39
మీ అందరి ప్రేమాభిమానాలకు కృతఙ్ఞతలు..నేను మీ జూనియర్‌ సీ' అంటూ మేఘన తన కొడుకును ఇంట్రడ్యూస్‌ చేశారు. ఎంతో ఎమెషనల్‌గా సాగే ఈ వీడియోను నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది.

49
ఈ వీడియోలో తమ పెళ్లి నాటి వీడియో క్లిప్ ని, తన కుమారు జూ.చిరు జన్మించిన నాటి క్లిప్‌ని, ఇప్పుటి క్లిప్‌ని యాడ్‌ చేసి స్పెషల్‌గా రూపొందించారు.

59
2017 అక్టోబర్‌ 22న చిరంజీవి సర్జా, నటి మేఘనారాజ్‌ ప్రేమించి పెళ్లి చేసుకుంది. గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది.

69
సరిగ్గా మూడేళ్ల తర్వాత గతేడాది అక్టోబర్‌ 22న వీరికి కుమారుడు జన్మించారనే విషయాన్ని పంచుకుంటూ మేఘనా ఆనందాన్ని వ్యక్తం చేసింది.

79
అయితే నటుడు చిరంజీవి గతేడాది జూన్‌ 7న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

89
కేవలం 36ఏళ్ల వయుసులోనే చిరు మరణించడం వారి ఫ్యామిలీలోనే కాదు, కన్నడ చిత్ర పరిశ్రమలోనూ తీవ్ర విషాదం నెలకొంది. చిరంజీవి మరణించే నాటికి మేఘన ఐదు నెలల గర్భిణిగా ఉంది.

99
చిరు సోదరుడు ధృవ సర్జా ప్రస్తుతం హీరోగా `పొగరు` చిత్రంలో నటిస్తున్నారు. ఇది తెలుగులోనూ ఈ నెల 19న విడుదల కానుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories