ఇక కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. అనేక వేదికలపై ఇమ్మానియేల్ , వర్ష కలిసి కనిపిస్తున్నారు.

29
ప్రత్యేక సందర్భాల్లో ఏర్పాటు చేసే స్పెషల్ ప్రోగ్రామ్స్ లో వర్ష, ఇమ్మానియేల్ తప్పకుండా పాల్గొంటున్నారు.

39
సంక్రాంతి వేడుకలలో కలిసి సందడి చేసిన ఈ జంట, వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రోగ్రాం లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

49
యాంకర్ గా, నటిగా బుల్లితెరపై వర్ష ఫుల్ బిజీ అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇమ్మానియేల్, వర్ష మధ్య ఎఫైర్ అన్న ఇమేజ్ వర్షకు అవకాశాలు తెచ్చిపెడుతుంది.

59
మరోవైపు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో తనలోని గ్లామర్ పవర్ చూపిస్తుంది వర్ష. ట్రెండీ డ్రెస్ లలో సెక్సీ ఫోజులతో స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా, ఆమె ఫోటో షూట్స్ ఉంటున్నాయి.

69
తాజాగా గోల్డ్ కలర్ డిజైనర్ వేర్ లో కిరాక్ పుట్టించారు వర్ష. తెల్లని మేనుపై బంగారు వర్ణపు దుస్తులు, ఆమె గ్లామర్ ని మెరిసిపోయేలా చేశాయి.

79
వర్ష లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ ఫోటోలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

89
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్ష, జబర్ధస్త్ లోకి వచ్చారు. ఆమె కెరీర్ గోల్ మాత్రం హీరోయిన్ కావాలని. అందుకే వరుస ఫోటో షూట్స్ చేస్తున్నారు ఆమె.

99
డిజిటల్ కంటెంట్ ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో వర్ష లాంటి వర్ధమాన తారలకు అవకాశాలు దొరికే ఆస్కారం ఎక్కువగా ఉంది. మరి వర్ష భవిష్యత్ ఎన్ని మలుపులు తిరగనుందో చూడాలి.