మోహన్‌బాబు, రవితేజ, గోపీచంద్‌, సాయితేజ్‌, అనసూయ.. రఘుబాబు కూతురు ఎంగేజ్‌మెంట్‌లో సందడి

Published : Feb 16, 2021, 05:02 PM IST

హాస్యనటుడు రఘుబాబు కూతురు ఎంగేజ్‌మెంట్‌ ఆదివారం రాత్రి జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మోహన్‌బాబు, రవితేజ, గోపీచంద్‌, మంచు విష్ణు, సాయిధరమ్‌ తేజ్‌, బ్రహ్మానందం, మంచు లక్ష్మి, అనసూయ, ప్రకాష్‌ రాజ్‌, ఉదయభాను, బ్రహ్మాజీ, సంపూర్నేష్‌ బాబు తదితరులు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

PREV
120
మోహన్‌బాబు, రవితేజ, గోపీచంద్‌, సాయితేజ్‌, అనసూయ.. రఘుబాబు కూతురు ఎంగేజ్‌మెంట్‌లో సందడి
హాస్యనటుడు కూతురు ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో టాలీవుడ్‌ స్టార్స్, రాఘవేంద్రరావు, అనసూయ, గోపీచంద్‌.
హాస్యనటుడు కూతురు ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో టాలీవుడ్‌ స్టార్స్, రాఘవేంద్రరావు, అనసూయ, గోపీచంద్‌.
220
హాస్యనటుడు కూతురు ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో అనసూయ.
హాస్యనటుడు కూతురు ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో అనసూయ.
320
మంచు మోషన్‌బాబు ఫ్యామిలీ, మంచు విష్ణు, మంచు లక్ష్మీ తదితరులు.
మంచు మోషన్‌బాబు ఫ్యామిలీ, మంచు విష్ణు, మంచు లక్ష్మీ తదితరులు.
420
చమ్మక్‌ చంద్ర, నరేష్‌, సంపూర్నేష్‌బాబు.
చమ్మక్‌ చంద్ర, నరేష్‌, సంపూర్నేష్‌బాబు.
520
హాస్యనటుడు బ్రహ్మానందం.
హాస్యనటుడు బ్రహ్మానందం.
620
దర్శకుడు అనిల్‌ రావిపూడి, ప్రకాష్‌ రాజ్‌, శ్రీనివాస్‌రెడ్డి.
దర్శకుడు అనిల్‌ రావిపూడి, ప్రకాష్‌ రాజ్‌, శ్రీనివాస్‌రెడ్డి.
720
మురళీ మోహన్‌, బ్రహ్మాజీ, రాఘవేంద్రరావు.
మురళీ మోహన్‌, బ్రహ్మాజీ, రాఘవేంద్రరావు.
820
అనసూయ.
అనసూయ.
920
నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ, సునీల్‌, పోసాని.
నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ, సునీల్‌, పోసాని.
1020
ఉదయభాను దంపతులు.
ఉదయభాను దంపతులు.
1120
రావు రమేష్‌ దంపతులు. హేమ ఫ్యామిలీ.
రావు రమేష్‌ దంపతులు. హేమ ఫ్యామిలీ.
1220
బ్రహ్మానందాన్ని ఆలింగనం చేసుకుంటున్న మోహన్‌బాబు.
బ్రహ్మానందాన్ని ఆలింగనం చేసుకుంటున్న మోహన్‌బాబు.
1320
బ్రహ్మానందంతో మోహన్‌బాబు సరదా సన్నివేశం. పక్కన రఘుబాబు.
బ్రహ్మానందంతో మోహన్‌బాబు సరదా సన్నివేశం. పక్కన రఘుబాబు.
1420
మోహన్‌బాబు ఫ్యామిలీ.
మోహన్‌బాబు ఫ్యామిలీ.
1520
గోపీచంద్‌.
గోపీచంద్‌.
1620
సాయితేజ్‌.
సాయితేజ్‌.
1720
రవితేజ.
రవితేజ.
1820
రవితేజ.
రవితేజ.
1920
సాయితేజ్‌.
సాయితేజ్‌.
2020
సీనియర్‌ నటుడు గిరిబాబు తనయుడే రఘుబాబు. ఆయన విలన్‌గా, హాస్య నటుడిగా రాణిస్తున్నారు.
సీనియర్‌ నటుడు గిరిబాబు తనయుడే రఘుబాబు. ఆయన విలన్‌గా, హాస్య నటుడిగా రాణిస్తున్నారు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories