అదే విధంగా చిరంజీవి దగ్గర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఖరీదైన ఆటోమొబైల్స్ కలెక్షన్స్ విషయానికొస్తే.. అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ (రూ. 9-10.5 కోట్లు), రేంజ్ రోవర్ (రూ. 4 కోట్లు), రేంజ్ రోవర్ వోగ్ (సుమారు రూ. 2.2 కోట్లు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (రూ. 2 కోట్లు)తో పాటు ఆస్టన్ మార్టిన్ v8 వాన్టేజ్ కూడా ఉంది. అదేవిధంగా చిరు ఒక ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నారు.