వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు క్లాస్ మెగాస్టార్ చిరంజీవి. ఇదివరకట్లా కాకుండా వరు సినిమాలను చాలా స్పీడ్ గా కంప్లీట్ చేసేస్తున్నాడు. ఎన్నడూ లేనంత స్పీడ్‌గా కథలను ఓకే చేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. సీనియర్ హీరోలంతా.. ఒకటి రెండు సినిమాలు చేస్తుంటే.. మెగాస్టార్ మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాలను లైన్లో పెడుతున్నాడు.