Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ఉన్న భయంకరమైన అలవాటు.. ఎంతో దిగులుపడ్డ చిరంజీవి!

Published : Feb 25, 2024, 06:58 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  అంటే అన్న మెగాస్టార్ చిరంజీవికి ఎంత ఇష్టమో తెలిసిందే... అయితే పవన్ కు ఉన్న ఓ అలవాటు వల్ల  చిరంజీవి ఎంతగానో భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

PREV
16
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ఉన్న భయంకరమైన అలవాటు.. ఎంతో దిగులుపడ్డ చిరంజీవి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ పొజిషినల్ లో ఉండటానికి చిరంజీవి కారణమనేది అందరికీ తెలిసిందే. అన్ని విధాలుగా పవన్ కు అండగా నిలిచారు. టాలీవుడ్ లోకి మార్గం సుగుమం చేశారు. 

26

ఆ తర్వాత పవర్ స్టార్ తన ప్రతిభతో అందనంత ఎత్తుకు ఎదిగారు. అన్న చిరంజీవినే మించిపోయే క్రేజ్ దక్కించుకున్నారు. ఇక ఆయన వ్యక్తిత్వం, ఎంచుకునే సినిమాలతో డైహార్ట్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. 

36

ఇదిలా ఉంటే... పవన్ కళ్యాణ్, చిరంజీవి మధ్య ఉండే అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. అన్నదమ్ములు ఒకరికొసం ఒకరు ఎంతలా నిలబడుతారో చెప్పేందుకు చాలా ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ పై చిరు ఎంతో శ్రద్ధ వహిస్తుంటారు. 

46

గతంలో ఓ చిన్న ఆర్టిస్ట్ కోసం పవన్ కళ్యాణ్ నిలబడిన సందర్భంలో ఎదురైన ఘటనను చిరంజీవి వివరించిన విషయం తెలిసిందే. ఈ తాజాగా మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. విషయం పాతదే అయినా... ఆసక్తికరంగా మారింది.

56

ఇంతకీ విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ కు కొన్ని అలవాట్లు ఉన్నాయి. అందులో బుక్స్ చదవడం, మార్ష ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం, వ్యవసాయం చేయడం వంటివి ఆయన దినచర్యలో భాగమైన అలావాట్లు. వీటితో మరో అలవాటు భయకరంగా మారిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. 

66

పవన్ కళ్యాణ్ కు గన్స్ అంటే ఎంతో ఇష్టమంటా.. ఇలా చిరంజీవి ఫారేన్ కు వెళ్లిన ప్రతిసారి డమ్మీ గన్స్ తీసుకొని రమ్మనేవాడంట.. గన్స్ పై పవన్ పెంచుకుంటున్న ప్రేమ చిరంజీవిలో భయాన్ని పుట్టించిందంట. పవర్ స్టార్ నక్సలైట్స్ తో కలిసిపోతారేమోనని ఎంతగానో దిగులు చెందారంట. కానీ చివరిగా జనం మెచ్చిన నాయకుడు అవుతున్నాడని చెప్పారు. 

Read more Photos on
click me!

Recommended Stories