సినిమాలు, షూటింగ్స్.. అవి లేకుంటే మిగతా టైమ్ అంతా ఫ్యామిలీకే కేటాయిస్తారు చరణ్. జేమ్స్ క్యామరూన్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడి చేత శభాష్ అనిపించుకున్నాడు చరణ్. ఇక చరణ్ గతంలో ఎలా ఉన్నా.. రంగస్థలం సినిమా నుంచి ఆయన పూర్తిగా మారిపోయాడు. గతంలో యాంటీ ఫ్యాన్స్ చేత ట్రోల్స్ కు అంత ఇంతో ఛాన్స్ ఇచ్చేవాడు చరణ్. కాని రంగస్థలం సినిమా అప్పటి నుంచి ప్రతీ విఫయంలో ఆయన మెచ్చూరిటీ చూపించాడు.