ఇక సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తే... ఇటీవల ప్రతి రోజు పండగే సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
సాయిధరమ్ తేజ్ గాయాలు ప్రమాదకరం కాకపోయినప్పటికీ 24 గంటల తర్వాత అతడి హెల్త్ కండిషన్ పై క్లారిటీ వస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతానికి తేజు ఔటాఫ్ డేంజర్ అని తెలిపారు. అపోలో ఆసుపత్రికి మెగా కుటుంబ సభ్యులు క్యూ కడుతున్నారు. తాజాగా రాంచరణ్, ఉపాసన అపోలోకి వెళ్లి తేజు హెల్త్ కండిషన్ గురించి వైద్యులని అడిగి తెలుసుకున్నారు.