నాన్న ఓ సారి కొట్టారు. కార్ లో అల్లరి చేస్తున్న నా వీపుపై ఫ్యాట్ మని ఒకటి ఇచ్చారు. దానితో నేను బిగ్గరగా ఏడ్చేశాను. నన్ను కొట్టినందుకు నాన్న తర్వాత చాలా బాధపడ్డారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ (Pawan kalyan), నాన్న ముగ్గురిలో ఎవరు ఇష్టం అంటే.. ఖచ్చితంగా నాన్న, అని చెబుతాను. ఎందుకంటే, ఆయన లేకుండా నేను ఉండలేను.