హౌస్ లో సిరి, షణ్ముఖ్, జెస్సి ఒక జట్టుగా ఉంటారు. జెస్సి గత వారం ఆరోగ్య సమస్యల కారణంగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. Bigg Boss Telugu 5 షోలో Siri గ్లామర్ గా కనిపిస్తూ ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. అయితే ఆమె సన్నీ, శ్రీరామ్ లాంటి వాళ్లకు గట్టి పోటీనిచ్చి ఫైనల్ కు చేరుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.