మెస్సీ హెయిర్ టైట్ టాప్... గ్లామర్ డోస్ పెంచేస్తున్న నిహారిక, ఎందుకోసం ఈ తెగింపు?

Published : Jun 22, 2023, 01:09 PM ISTUpdated : Jun 22, 2023, 05:19 PM IST

నిహారిక కొణిదెల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆమె వరుస ఫోటో షూట్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా ఒకసారి ఫెయిల్ అయిన ఈ మెగా డాటర్ మరో ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది.   

PREV
17
మెస్సీ హెయిర్ టైట్ టాప్... గ్లామర్ డోస్ పెంచేస్తున్న నిహారిక, ఎందుకోసం ఈ తెగింపు?
Niharika Konidela

భర్తకు దూరమైన నిహారిక కెరీర్ నిర్మించుకునే పనిలో ఉన్నారు. ఆమె నటిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే నిర్మాతగా రాణిస్తున్నారు. నిహారిక నటించిన లేటెస్ట్ సిరీస్ డెడ్ ఫిక్సెల్స్. మే 19 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్లో ఆన్లైన్ గేమర్ గా సరికొత్త రోల్ చేశారు. నిహారిక రోల్ కొంచెం బోల్డ్ గా కూడా ఉంది.

27
Niharika Konidela

డెడ్ ఫిక్సెల్స్ ఏమంత ప్రభావం చూపలేదు. కేవలం ఈ జనరేషన్ యూత్ ని దృష్టిలో పెట్టుకొని డెడ్ ఫిక్సెల్స్ తెరకెక్కింది. ఊహాజనిత ప్రపంచంలో బ్రతికే గేమర్స్ గురించి చర్చించారు. అల్ట్రా మోడ్రన్ గర్ల్ గా నిహారిక మెప్పించింది.
 

37
Niharika Konidela

హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్న నిహారిక గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా ఆమె ట్రెండీ లుక్ లో మైండ్ బ్లాక్ చేశారు. మెస్సీ హెయిర్ లో ఆమె గెటప్ సరికొత్తగా ఉంది. నిహారిక ఎలాగైనా హీరోయిన్ గా రాణించాలని పట్టుదలతో ఉన్నారనిపిస్తుంది. 
 

47
Niharika Konidela


అలాగే నిర్మాణం మీద కూడా దృష్టి సారించారు. హైదరాబాద్ లో కొత్తగా ఆఫీస్ స్టార్ట్ చేశారు. చాలా కాలం క్రితమే నిహారిక పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. కొన్ని వెబ్ సిరీస్లు, సినిమాలు నిర్మించారు. ఇకపై మరింత సీరియస్ గా చిత్ర నిర్మాణం చేపట్టాలని ఆమె భావిస్తున్నారు. 

57
Niharika Konidela

భర్త వెంకట చైతన్యతో నిహారిక విడిపోయింది. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ పరోక్షంగా హింట్ ఇచ్చారు.  నిహారిక-వెంకట చైతన్య కలిసి కనిపించి చాలా కాలం అవుతుంది.  మార్చి నెలలో వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. 
 

67

ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. నిహారిక-వెంకట చైతన్య విడాకులు ఖాయమేనని చిత్ర వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఇటీవల వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు నిహారిక ఒంటరిగా హాజరైంది. దీంతో మరింత స్పష్టత వచ్చింది. 

77
Niharika Konidela


నిహారిక విడాకుల పుకార్లపై నాగబాబు సైతం మాట్లాడలేదు. ఆయన మౌనం వహించారు. సాధారణంగా తన కుటుంబ సభ్యుల మీద వచ్చే ఆరోపణలను నాగబాబు సహించరు. వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కూతురు లైఫ్ మేటర్ లో మాత్రం నాగబాబు సైలెంట్ గా ఉండిపోయారు. 

click me!

Recommended Stories