ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. షూటింగ్‌లకు లాంగ్ గ్యాప్ రావటంతో యంగ్ స్టార్స్ పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని ఫిక్స్ అయ్యారు. లాక్ డౌన్ సమయంలోనే నితిన్, నిఖిల్, రానా దగ్గుబాటి, దర్శకుడు సుజిల్, నిర్మాత దిల్ రాజు పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో పెళ్లి వేడుకకు రంగం సిద్ధమవుతోంది.