ఇటీవల కాలంలో సీనియర్ నటీమణులు సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. తమ వయసును పక్కన పెట్టేసి కుర్రా హీరోయిన్లు పోటి ఇచ్చేలా అందాల విందు చేస్తున్నారు. హాట్ వర్క్ అవుట్స్, మాస్ డ్యాన్స్‌లతో రచ్చ చేస్తున్నారు. సినిమాల్లో తల్లి పాత్రలో కనిపించి ప్రగతి చేసే సోషల్ మీడియా పోస్ట్ లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.