అయితే, పెళ్లి తర్వాత కూడా హన్సిక సినిమాల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. చివరిగా ‘మహా’ చిత్రంతో అలరిచింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఐదారు చిత్రాల్లో నటిస్తూ ఉంది. ఇప్పటికే రెండు చిత్రాల షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే మిగితా మూవీస్ పూర్తి కానున్నాయి.