తాజాగా మీనాక్షి చౌదరి అందమైన చీరకట్టులో మెరుపుతీగలా వయ్యారాలు ఒలకబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది. కసిగా చూస్తూ మీనాక్షి కుర్ర హృదయాలని అల్లకల్లోలం చేస్తోంది. ఆరెంజ్ శారీలో మీనాక్షి కిల్లింగ్ లుక్స్ ఇచ్చింది. ఆమె పెదవుల సౌందర్యం, లేదా సోకులు కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ లాగా మారాయి.