అయితే, హన్సిక పెళ్లికి కొంతమంది అతిథులును ఆహ్వానించారు. ఈక్రమంలో ముఖ్య అతిథిగా సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్లను ఆహ్వానించారు. వీరితో పాటు హన్సిక ఆయా ఎన్టీవోలకు చెందిన పలువురు పేద పిల్లలను, అనాథల పిల్లలననూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించింది.