మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అడివిశేష్ కి జంటగా మీనాక్షి నటించింది.