ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టపడి పైకి ఎదిగిన వారిలో మాస్ మహారాజ్ రవితేజ ఒకరు. కాస్త లేట్ గా హీరో అయినా.. ఇమేజ్ ఏ స్టార్ కు తక్కువ కాకుండా ఎదిగాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో సక్సెస్ చూశాడు రవితేజ. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌడ్ లేకుండా ఎదిగాడు రవితేజ. అయితే కెరీర్ బిగినింగ్ లో చాలా సినిమా కష్టాలను ఎదుర్కొన్నాడు మాస్ మహారాజ్.