ఈమధ్య సీరియల్ లో రిషి కనిపించకపోవడంతో.. ముఖేష్ గౌడ కూడా ఈసిరియల్ నుంచి వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఎందుకుంటే ముఖేష్ గౌడ టార్గెట్ హీరో అవ్వడం, రీసెంట్ గా తెలుగులో అతను ఓ సినిమాను కూడా ప్రకటించాడు. దాంతో ఆ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండటం.. మరికొన్ని సినిమాల్లో అతనికి అవకాశాలు రావడంతో.. ఈ సీరియల్ నుంచి వెళ్లిపోయాడన్న టాక్ గట్టిగా నడుస్తుంది.