OTT Releases March 2026: మార్చిలో ఓటీటీ జాతర.. నెట్‌ఫ్లిక్స్ నుంచిహాట్‌స్టార్ వరకు రాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

Published : Mar 01, 2026, 07:43 PM IST

OTT Releases March 2026: మార్చి 2026లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అదిరిపోయే కంటెంట్‌తో రెడీ అయ్యాయి. కొత్త సీజన్లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, సోనీలివ్, జియోహాట్‌స్టార్‌లలో రాబోతున్నవి ఇవే

PREV
16
1. సూబేదార్ (Subedaar)

ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

రిలీజ్ డేట్: మార్చి 5, 2026

నటీనటులు: అనిల్ కపూర్, ఆదిత్య రావల్

భాష, జానర్: హిందీ యాక్షన్ డ్రామా ఫిల్మ్

26
2. జబ్ ఖులీ కితాబ్ (Jab Khuli Kitaab)

ఓటీటీ ప్లాట్‌ఫామ్: జీ5 (Zee5)

రిలీజ్ డేట్: మార్చి 6, 2026

నటీనటులు: పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా, అపరశక్తి ఖురానా, సమీర్ సోని, మానసి పరేఖ్

భాష, జానర్: హిందీ డ్రామా ఫిల్మ్

36
3. మేడ్ ఇన్ కొరియా (Made in Korea)

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

రిలీజ్ డేట్: మార్చి 12, 2026

నటీనటులు: ప్రియాంక అరుళ్ మోహన్, పార్క్ హే-జిన్, నో హో-జిన్

జానర్: తమిళ డ్రామా ఫిల్మ్

46
4. రూస్టర్ (Rooster)

ఓటీటీ ప్లాట్‌ఫామ్: జియోహాట్‌స్టార్ (JioHotstar)

రిలీజ్ డేట్: మార్చి 9, 2026

నటీనటులు: స్టీవ్ కారెల్, చార్లీ క్లైవ్

జానర్: అమెరికన్ కామెడీ సిరీస్

56
5. వన్ పీస్ సీజన్ 2 (One Piece Season 2)

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

రిలీజ్ డేట్: మార్చి 10, 2026

నటీనటులు: ఇనాకి గోడోయ్, ఎమిలీ రడ్, మాకెన్యు

జానర్: జపనీస్ అడ్వెంచర్ సిరీస్

66
మార్చిలో ఓటీటీలో రాబోతున్న మరో 10 సినిమాలు, సిరీస్‌లు ఇవే:
  1. WWE (లైవ్ స్పోర్ట్స్) : మార్చి 31, 2026 (నెట్‌ఫ్లిక్స్)
  2. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (లైవ్ స్పోర్ట్స్) : మార్చి 1-31, 2026 (జియో హాట్‌స్టార్)
  3. UEFA ఛాంపియన్స్ లీగ్ (లైవ్ స్పోర్ట్స్) : మార్చి 1-31, 2026 (సోనీ లివ్)
  4. ICC మెన్స్ T20 వరల్డ్ కప్ (లైవ్ స్పోర్ట్స్) : మార్చి 1-8, 2026 (జియో హాట్‌స్టార్)
  5. ISL 2025-26 (లైవ్ స్పోర్ట్స్) : మార్చి 1-31, 2026 (ఫ్యాన్‌కోడ్)
  6. వర్జిన్ రివర్ సీజన్ 7 (అమెరికన్ రొమాంటిక్ డ్రామా సిరీస్) : మార్చి 12, 2026 (నెట్‌ఫ్లిక్స్)
  7. జాజ్ సిటీ (బెంగాలీ-హిందీ డ్రామా సిరీస్) : మార్చి 19, 2026 (సోనీ లివ్)
  8. పీకీ బ్లైండర్స్: ది ఇమ్మోర్టల్ మ్యాన్ (బ్రిటిష్ క్రైమ్ డ్రామా ఫిల్మ్) : మార్చి 20, 2026 (నెట్‌ఫ్లిక్స్)
  9. బెయిట్ (బ్రిటిష్ కామెడీ సిరీస్) : మార్చి 25, 2026 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
  10. డేర్‌డెవిల్: బోర్న్ ఎగైన్ సీజన్ 2 (అమెరికన్ సూపర్ హీరో యాక్షన్ సిరీస్) : మార్చి 25, 2026 (జియో హాట్‌స్టార్)
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories