ఇక అసలు విషయానికి వస్తే మనోజ్ పెంపుడు కుక్క జోయా, సాయి ధరమ్ తేజ్ పెంపుడు కుక్క టాంగోల క్రాసింగ్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ పోస్ట్‌ను పెట్టాడు మనోజ్. ఇద్దరు హీరోలు వాళ్ల కుక్కలతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన మనోజ్ `టాంగో, జోయాలకు ఇది డేట్ డే. ఇంత మంచి అల్లుడిని నాకు ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్‌కు థ్యాంక్స్. త్వరలోనే ముహూర్తం పెట్టించి శుభాకాంక్షలు వేయిస్తాం` అంటూ కామెంట్ చేశాడు.