మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ మల్టీ ట్యాలెంటెడ్ నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగా నిర్మాతగా, యాంకర్ గా, రచయితగా మంచు లక్ష్మి ఇప్పటికే తనని తాను ప్రూవ్ చేసుకుంది. ఈసారి మంచు లక్ష్మీ ఓటిటిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయింది.