రకుల్ ప్రీత్ సంగీత్ లో మంచు లక్ష్మీ డ్యాన్స్.. స్టన్నింగ్ ఫొటోలతో హింట్

First Published | Feb 24, 2024, 5:50 PM IST

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో కొంతకాలం నటిగా రాణించింది మంచు లక్ష్మి. యాంకర్ గా కూడా సత్తా చాటింది.

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో కొంతకాలం నటిగా రాణించింది మంచు లక్ష్మి. యాంకర్ గా కూడా సత్తా చాటింది. కానీ ఆ తర్వాత మంచు లక్ష్మికి ఆఫర్స్ కరువయ్యాయి. 

మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి చిత్రాల్లో నటించింది. 


మంచు లక్ష్మి టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. యాంకర్ గా కూడా మంచు లక్ష్మి రాణించింది. టాలీవుడ్ కి సంబందించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉండడం మంచి లక్ష్మిలోని బెస్ట్ క్వాలిటీస్. 

ఇటీవల మంచు లక్ష్మి యూట్యూబ్ లోకి కూడా ఎంటర్ అయింది. మై హోమ్ టూర్,  మై మేకప్ అంటూ మంచు లక్ష్మి యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తోంది. 

తాజాగా మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్ లో కళ్ళు చెదిరేలా ఉన్న గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో క్లీవేజ్ సొగసు ఆరబోస్తున్న పిక్స్ ని షేర్ చేసింది. మంచు లక్ష్మి ఈ అవుట్ ఫిట్ లో మెరిసింది రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ కోసం. రకుల్ పెళ్లి ఆల్రెడీ ముగిసింది. రకుల్, మంచు లక్ష్మి బెస్ట్ ఫ్రెండ్స్. 

దీనితో మంచు లక్ష్మి రకుల్ పెళ్ళిలో బాగానే సందడి చేసినట్లు ఉంది. సంగీత్ లో ఈ అవుట్ ఫిట్ లో డ్యాన్స్ చేసినట్లు మంచు లక్ష్మి హింట్ ఇచ్చింది. ఈ ఫోటోలకు అబ్ దోనో భగ్నానీ అని హ్యాష్ ట్యాగ్ పెట్టింది. ఇది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కి వైరల్ అయిన హ్యాష్ ట్యాగ్. 

 భారీ పరువాలతో మంచు లక్ష్మి బ్లౌజ్ పై అంతులేని ఒత్తిడి పెడుతోంది. మంచి లక్ష్మి ఈ రేంజ్ లో రెచ్చిపోవడంతో వామ్మో ఇదేంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Latest Videos

click me!