పండగ పూట ఆటంబాంబ్‌లా పేలిన మల్లు బ్యూటీ.. చాలీచాలని టాప్‌లో అందాల అరాచకం.. కుర్రాళ్లకి పండగే

Published : Jan 14, 2023, 08:03 PM ISTUpdated : Jan 14, 2023, 08:04 PM IST

మాళవిక మోహనన్‌ హాట్‌ డోస్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఆమె అందాల విందు చేసిందంటే ఇంటర్నెట్‌ మొత్తం షేక్‌ అయిపోవాల్సిందే. అంతగా విస్పోటనం చేస్తుంటుందీ హాట్‌ బ్యూటీ.   

PREV
17
పండగ పూట ఆటంబాంబ్‌లా పేలిన మల్లు బ్యూటీ.. చాలీచాలని టాప్‌లో అందాల అరాచకం.. కుర్రాళ్లకి పండగే

మల్లు భామ మాళవిక మోహనన్‌ పండగ పూట రెచ్చిపోయింది. అందాల ఆరబోతలో ఆటంబాంబ్‌లా పేలింది. అత్యంత హాటెస్ట్ గా ఫోటో షూట్‌ చేసింది. చాలీచాలని టాప్‌లో ఆమె అందాల విందు చేసింది. ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ ఘాటు దెబ్బకి కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారు. 

27

క్లోజ్‌ షాట్‌లో తన టాప్‌ అందాలను ఆవిష్కరించింది మాళవిక. అంతేకాదు కిల్లింగ్‌ లుక్స్ తో మైండ్‌ బ్లాక్‌ చేసింది. సైడ్‌ యాంగిల్‌లో అందాలను చూపిస్తూ మరింతగా టెంప్ట్ చేస్తుంది. ఈ బ్యూటీ నయా సెక్సీ ఫోటోలకు ఇంటర్నెట్‌ మొత్తం షేక్‌ అయిపోతుండటం విశేషం. కుర్రాళ్లు మాత్రం విలవిలలాడిపోతున్నారు. 

37

మాళవిక మోహనన్‌ హాట్‌ అందాల గురించి నెటిజన్లకి, ఆమె ఫ్యాన్స్ కి బాగా తెలుసు. సోషల్‌ మీడియాలోకి వచ్చిందంటే ఆమె ఫోటోలు వీర విహారం చేయాల్సిందే. ఇప్పుడు సంక్రాంతి పండగ పూట అదే చేసింది. చాలా వరకు హీరోయిన్లు ట్రెడిషనల్‌ లుక్‌లో దర్శనమిస్తుంటారు. సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తుంటారు. కానీ మాళవిక మాత్రం అందాలకు పెద్ద పీట వేయడం విశేషం. 

47

మలయాళ భామ మాళవిక మోహనన్‌ ప్రారంభం నుంచే ఇలా హాట్‌ ట్రీట్‌ ఇస్తూ తరచూ హాట్‌ టాపిక్ అవుతుంది. నెటిజన్లు మెచ్చిన హీరోయిన్‌ అనిపించుకుంటుంది. ఈ బ్యూటీ అందాలకు సోషల్ మీడియాలో లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అది ఆమె అందాల డోస్‌కి రేంజ్‌ని చాటుకుంటుందని చెప్పొచ్చు. 
 

57

అయితే ఈ బ్యూటీ చేతిలో పెద్దగా సినిమాలు లేవు, కానీ గ్లామర్‌ ట్రీట్‌ విషయంలో హద్దులు చెరిపేస్తూ రెచ్చిపోతుంటుంది. తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. తరచూ సోషల్‌ మీడియాని ఊపేస్తుంటుంది. ఈ బ్యూటీ ఇచ్చే వేడికి థర్మమీటర్లు కూడా పగిలిపోతాయని చెబితే అతిశయోక్తి కాదు. 

67

మరోవైపు ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది మాళవిక. ఆమె నెమ్మదిగా అవకాశాలను అందుకుంటుంది. ఇటీవల తెలుగులో ఆమె ప్రభాస్‌-మారుతి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. మరోవైపు తమిళంలో విక్రమ్‌తో ఓ సినిమా చేస్తుంది. రెండు భారీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నట్టు టాక్. దీంతోపాటు ఓ హిందీ మూవీ చేసింది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. 

77

మాళవిక మోహనన్‌ని ఇప్పటి వరకు పెద్ద సక్సెస్‌ రాలేదు. `మాస్టర్‌`, `మారన్‌` తప్ప పెద్ద సినిమాలు కూడా పడలేదు. అవి హిట్‌ కాకపోవడంతో ఈ బ్యూటీకి రావాల్సిన గుర్తింపు, ఇమేజ్‌, క్రేజ్‌ రాలేదనే చెప్పాలి. ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో ఒక్కటి హిట్‌ అయినా ఈ బ్యూటీ రేంజ్‌ మారిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories