శ్రీకృష్ణుడి కోసం ఎదురుచూస్తున్న గోపికలా హొయలు.. నడుమందంతో హృదయాలు నలిపేస్తున్న నభా నటేష్

Published : Jan 14, 2023, 07:51 PM ISTUpdated : Jan 14, 2023, 07:53 PM IST

హాట్ సెన్సేషన్ నభా నటేష్ కి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాజూకైన నడుము సొగసుతో నభా నటేష్ పాపులారిటీ సొంతం చేసుకుంది. 

PREV
17
శ్రీకృష్ణుడి కోసం ఎదురుచూస్తున్న గోపికలా హొయలు.. నడుమందంతో హృదయాలు నలిపేస్తున్న నభా నటేష్

హాట్ సెన్సేషన్ నభా నటేష్ కి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాజూకైన నడుము సొగసుతో నభా నటేష్ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే 2022 ఆమె క్యాలెండర్ లో ఖాళీగా మారింది. గత ఏడాది నభా నటేష్ ఎలాంటి చిత్రంలో నటించలేదు. 

27

నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.  

37

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఆమె ఫిజిక్ ఉంటుంది. 

47

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. 

 

57

ఆ మధ్యన సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న నభా నటేష్ తిరిగి ఇంటెన్సిటీ పెంచింది. భోగి పండుగ సందర్భంగా నభా నటేష్ పోస్ట్ చేసిన ఫోటోలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి.  

67

గ్రీన్ శారీలో నభా నటేష్ వయ్యారాలు పోతూ మామూలుగా కవ్వించడం లేదు. జడలో మల్లెలు పెట్టి అందంగా అమాయకంగా ఫోజులు ఇచ్చింది. శ్రీ కృష్ణుడి రాకకోసం ఎదురుచూస్తున్న గోపికలా ఆమె ఫోజులు ఉన్నాయి. 

77

ముఖ్యంగా ఆమె నడుము సొగసు కిల్లింగ్ అంతే. నెటిజన్లకు భోగి శుభాకాంక్షలు చెబుతూ నభా ఇలా బ్యూటిఫుల్ ఫొటో షూట్ చేసింది. చీర అయిన, మోడరన్ డ్రెస్ అయినా తనకి తిరుగులేదు అని నిరూపించుకుంది. 

click me!

Recommended Stories