ఇక అదే క్రమంలో మల్లిక (Mallika) జలసీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉండగా జ్ఞానాంబ, ఇద్దరు కోడళ్లను నీ దగ్గరికి తీసుకొని మీరిద్దరూ నా కోడళ్ళే అని ప్రేమగా అంటుంది. ఇక ఆ క్రమంలో జ్ఞానాంబ (Jnanaamba) దంపతులు వాళ్ళ పెళ్లి చూపులు ఎలా జరిగాయో మళ్లీ ఒకసారి ఫన్నిగా ఫ్యామిలీ మొత్తానికి చూపిస్తారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.