సౌత్ హీరోయిన్‌లు గ్లామర్ షోకు అంగీకరించన్న టాక్ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది. అందుకే ఉత్తరాది నుంచి హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అయితే స్కిన్ షోలు నార్త్ హీరోయిన్లకు కూడా షాక్ ఇచ్చే సౌత్ బ్యూటీ మాళవికా మోహనన్. వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గ్లామర్ గేట్లు ఎత్తినా.. అవకాశాల వేటలో మాత్రం వెనకపడింది.