అప్పట్లో మహేష్ బాబు పోస్టర్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన సమంత, అఖిల్ సినిమా పోస్టర్ విషయంలో మాత్రం స్పందించకపోవటం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మీ మరిది సినిమా అని ఊరుకున్నావా..? అంటూ సమంతను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.