ఈసినిమా చూసిన జక్కన్న ఆ అమ్మాయి బాగా చేసిందంట కితాబిచ్చారని అంటున్నారు. మరి అంత నచ్చిన ఆ అమ్మాయికి రాజమౌళి తన సినిమాలో ఏదో ఒక పాత్ర ఇవ్వకపోతారా అని అనకుంటున్నారు. ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతున్న మమిత.. కెరీర్ బిగినింగ్ లోనే తన మాతృభాష తో పాటు.. బయట కూడా ఆఫర్లు సాధిస్తోందంటే.. మమితకు సరిగ్గా వినియోగించుకుంటే.. ఆమెకు మంచి కెరీర్ ఉండే అవకాశం ఉంది.