సౌత్ లో తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది హీరోయిన్ కృతి శెట్టి., ప్రస్తుతం వరుసగా తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలతో బిజీబిజీగా మారిపనోయింది. ఒకవైపు చదువుకుంటూనే.. సినిమాలు కూడా చేసుకుంటూ.. రెండింటిని బ్యాలన్స్ చేస్తోంది బ్యూటీ. తన కంటూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ను కూడా సోషల్ మీడియాలో మెయింటేన్ చేస్తోంది చన్నది.