స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, వొంపుల నడుము, చీరలో మల్లు బ్యూటీ ఫైరింగ్‌ పోజులు.. అందాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు

Published : Feb 09, 2023, 07:52 AM IST

మల్లు బ్యూటీ మాళవిక మోహనన్‌ బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌. ఈ మలయాళ అందం విస్పోటనం నెటిజన్లకి సుపరిచితమే. కానీ చీరలో మాత్రం ఈ బ్యూటీని కొట్టేవారే లేరని చెప్పొచ్చు. బాడీకి హత్తుకున్న శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. 

PREV
17
స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, వొంపుల నడుము, చీరలో మల్లు బ్యూటీ ఫైరింగ్‌ పోజులు.. అందాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ లేటెస్ట్ గా శారీ ఫోటోలను పంచుకుంది. ట్రెండీ వేర్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ భామ ఇప్పుడు శారీలో మైండ్‌ బ్లాక్‌ చేసే పోజులిచ్చింది. బాడీకి హత్తుకున్న శారీలో హోయలు పోయింది. వొంపులు తిరిగిన నడుము, కవ్వించే చూపులు, విరహంతో కూడిన పోజులు ఇప్పుడు ఇంటర్నెట్‌ ని షేక్‌చేస్తున్నాయి. 
 

27

మాళవిక మోహనన్‌ బాడీకి హత్తుకున్న శారీలో యమ హాట్‌గా ఉంది. హాట్‌నెస్‌ ఓవర్‌ లోడ్‌ అనేలా, సెక్సీనెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుందీ మల్లు భామ. ప్రస్తుతం ఈ హాట్‌ భామ అందాల ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు. 
 

37

జనరల్‌గా ట్రెండీ వేర్‌లో అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తుంటుంది మాళవిక. క్లీవేజ్‌ అందాలు, నడుము వొంపులు, నాభి అందాలతో దుమారం రేపుతుంటుంది. కానీ ఇప్పుడు చీరలో మాత్రం అంతకు మించిన హాట్‌గా ఉండటం విశేషం. చూడ్డానికి రెండు కళ్లు చాలడం లేదని ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం మరో విశేషం. 
 

47

మలయాళ భామ మాళవిక బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. సినిమాల కంటే సోషల్‌ మీడియాలోనే యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు అందాల ఆరబోతలో ముందే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బౌండరీలు బ్రేక్‌ చేస్తూ దూసుకుపోతుంది. సోషల్‌ మీడియాని తన అందంతో వణికించేస్తుంది. 
 

57

ఇక కెరీర్‌ పరంగా మాళవికకి సరైన హిట్‌ లేదు, బ్రేక్‌ అసలే లేదు. దీంతో హీరోయిన్‌గా ఎంట్రీ చాలా కాలం అవుతున్నా, హిట్‌ లేకపోవడంతో రావాల్సిన గుర్తింపు రాలేదు. విజయ్‌తో `మాస్టర్‌`, ధనుష్‌తో `మారన్‌` సినిమాలు చేసింది. అవి పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో మాళవిక టాలెంట్‌ బయటకు రాలేదు. దీంతో సోషల్‌ మీడియాలో తన టాలెంట్‌ చూపిస్తుంది.
 

67

అయితే సరైన హిట్‌ కోసం, పెద్ద ప్రాజెక్ట్ ల కోసం ఎదురుచూస్తుందీ అందాల భామ. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.ప్రభాస్‌తో మారుతి చిత్రంలో ఓ హీరోయిన్‌గా ఎంపికైందని అంటున్నారు. ఆమె కూడా తెలుగులో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు, ఓ ప్రాజెక్ట్ కి చర్చలు జరుగుతున్నట్టు ఆ మధ్య ఫ్యాన్స్ తో చాట్‌లో వెల్లడించింది. 

77

మరోవైపు హిందీలోనూ రాణించే ప్రయత్నం చేస్తుంది మాళవిక. అక్కడ `యుద్ర` అనే సినిమాలో నటిస్తుంది. మలయాళంలో `క్రిస్టీ` సినిమాలో నటిస్తుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లోనే తాజాగా చీరలో మెరిసి ఆకట్టుకుంది. వెబ్‌ సిరీస్‌ కూడా చేసేందుకు సిద్ధంగానే ఉంది ఈ మల్లు భామ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories