దానికి రష్మిక ఇంస్టాగ్రామ్ స్టేటస్ కారణమైంది. రష్మిక తన దినచర్య మొత్తం డైరీలో రాసినట్లు రాసి.. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. నిద్రలేచి, వ్యాయామం చేసి, తిన్న తర్వాత వాతావరణం కాలు బయటపెట్టాలంటే భయపడేలా చేసింది. రేపటి ప్రయాణం కోసం బట్టలు సర్దుకున్నాను. మళ్ళీ వర్క్ అవుట్ చేశాను. డిన్నర్ చేశాను. డెర్మట్ ని కలవడం జరిగింది... అని కామెంట్ చేశారు. డెర్మటాలజిస్ట్ ని షార్ట్ గా డెర్మట్ అన్నారని, రష్మిక బహుశా స్కిన్ డిసీజ్ తో బాధపడుతూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.