చిమ్మ చీకట్లో ఒంటరిగా స్టార్‌ హీరోయిన్‌ హాట్‌ పోజులు.. పార్కింగ్‌ సెల్లార్‌ ఇదేం పని అమ్మడూ అంటూ కామెంట్లు

Published : May 15, 2022, 11:09 PM ISTUpdated : May 16, 2022, 06:55 AM IST

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ గ్లామర్‌కి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆమె గ్లామర్‌ గేట్లు ఎప్పుడో ఎత్తేసిన నేపథ్యంలో ఆమె పంచుకునే ఫోటోలకు నెటిజన్ల తాకిడి మామూలుగా ఉండదు. 

PREV
18
చిమ్మ చీకట్లో ఒంటరిగా స్టార్‌ హీరోయిన్‌ హాట్‌ పోజులు.. పార్కింగ్‌ సెల్లార్‌ ఇదేం పని అమ్మడూ అంటూ కామెంట్లు

తాజాగా మాళవిక మోహనన్‌ మరోసారి రెచ్చిపోయింది. అయితే ఈ సారి హాట్‌ పోజులిచ్చేందుకు ప్లేస్‌ దొరకలేదా ఏంటో పార్కింగ్‌ సెల్లార్‌ని ఎంచుకుంది. చీకట్లో ఒంటరిగా, ఇలా పార్కింగ్‌ సెల్లార్‌లో ఫోటోలకు పోజులివ్వడం దుమారం రేపుతుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇందులో లేత ఆకుపచ్చ ఔట్‌ఫిట్‌లో మెరిసింది మాళవిక. పొట్టిదైన  టైట్‌ ఫిట్‌లో హోయలు పోయింది. మోకాళ్లపైకున్న ఈ డ్రెస్‌లో ఇబ్బంది పడుతూ ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు పిచ్చెక్కిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి.

28

అయితే పార్కింగ్‌ సెల్లార్‌లో ఫోటోలు దిగడంతో నెటిజన్లు హాట్‌ కామెంట్‌ చేస్తున్నారు. ఫోటో షూట్‌కి మరో ప్లేసే దొరకలేదా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఫోటోగ్రాఫర్లపైనా సెటైర్లు పేలుస్తున్నారు. పార్కింగ్‌ సెల్లార్‌లోనూ వదలడం లేదా అంటున్నారు. జనరల్‌గా హీరోయిన్‌ దొరికిందంటే ఫోటోగ్రాఫర్లు వదలకుండా వందల ఫోటోలు తీస్తారు. ఏమాత్రం ఛాన్స్ దొరికినా రెచ్చిపోతుంటారు. అయితే పార్కింగ్‌ ఫ్లోర్‌లోనూ షూట్‌ చేయడం, అందుకు ఆమె పోజులివ్వడం చర్చనీయాంశమవుతుంది.

38

చిమ్మ చీకట్లో మిరుమిట్లు గొలిపే స్కిన్‌ టోన్‌తో మాళవిక హాట్‌నెస్‌ మరింత ఓవర్‌ లోడ్‌ అయ్యిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ అమ్మడి క్లీవేజ్‌ అందాలు, థైస్‌ అందాలు నెటిజన్లకి మతిపోగొడుతున్నాయి. మాళవిక యమ సెక్సీగా కనిపిస్తుంది. ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలను చూసి పండగా చేసుకుంటున్నారు. సండే ట్రీట్‌ సూపర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 

48

మాళవిక మోహనన్‌ మలయాళంలో `కోహీనూర్‌` అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా తర్వాత కన్నడ, హిందీలో మెరిసింది. కానీ అంతగా పేరు రాలేదు. తమిళంలో విజయ్‌తో చేసిన `మాస్టర్‌` చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. మంచి ఇమేజ్‌ వచ్చింది. కానీ అవకాశాలు రావడం లేదు. 

58

ఇటీవల ధనుష్‌తో `మారన్‌` సినిమాలోనూ మెరిసింది. కానీఈ చిత్రం పరాజయం చెందడంతో ఈ బ్యూటీకి పేరు రాలేదు. దీంతో మళ్లీ స్ట్రగులింగ్‌ స్టార్ట్ అయిన పరిస్థితి. ప్రస్తుతం మాళవిక బాలీవుడ్‌లో `యుద్ర` అనే చిత్రంలో నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. 
 

68

మరోవైపు తెలుగులో ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రభాస్‌తో ఆమె జోడీ కట్టబోతుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించే చిత్రంలో హీరోయిన్‌గా మాళవిక పేరు వినిపిస్తుంది. ఇదే నిజమైతే ఈ అమ్మడి టాలీవుడ్‌ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండబోతుందని చెప్పొచ్చు. 
 

78

ఇదిలా ఉంటే మాళవిక మోహనన్‌ గ్లామర్‌ వైపు ఎప్పుడో హద్దులు చెరిపేసింది. గ్లామర్‌ గేట్లు ఎత్తేసి ఆమె పంచుకునే హాట్‌ ఫోటోలు నెటిజన్ల మతిపోగొడుతుంటాయి. ఆమె అందాలను చూసేందుకు లక్షల్లో నెటిజన్లు ఎగబడటం విశేషం. అందుకే ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఉంది. మరి అది సినిమా అవకాశాల పరంగా ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి. 

88

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ గ్లామర్‌కి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆమె గ్లామర్‌ గేట్లు ఎప్పుడో ఎత్తేసిన నేపథ్యంలో ఆమె పంచుకునే ఫోటోలకు నెటిజన్ల తాకిడి మామూలుగా ఉండదు. ఆమె అందాలు చూసేందుకు నెటిజన్లు క్యూ కడుతుంటారు. దీంతో మాళవిక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంటాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories