మాళవిక ఇప్పటికే తమిళంలో విజయ్‌తో `మాస్టర్`, ధనుష్‌తో `మారన్` చిత్రాల్లో నటించింది. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మాళవికకు చియాన్ 67తో స్టార్ హీరోయిన్ స్థాయి వస్తుందని భావిస్తున్నారు. అలాగే ప్రభాస్ - మారుతీ కాంబోలోనూ హీరోయిన్ గా మాళవికా అవకాశం అందుకున్నట్టు తెలుస్తోంది.