పోయినేడు, విక్కీ కౌషల్ - కత్రినా కైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ హానీమూన్, టూర్స్, ట్రావెలింగ్ తో సరదాగా గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను కూడా కత్రినా తన అభిమానులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది.