ఫ్లోర్ పై వాలుతూ కవ్విస్తున్న మాళవికా అందాలు.. చీరకట్టులో మలయాళ బ్యూటీ గ్లామర్ విందు అదిరిందిగా.!

Published : Oct 22, 2022, 06:02 PM IST

మలయాళ యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్ (Malavika Mohanan) గ్లామర్ మెరుపులతో నెట్టంట దీపావళి కాంతులను తెచ్చింది. చీరకట్టులో పరువాలను ప్రదర్శిస్తూ నెటిజన్లు, అభిమానులకు ఐఫీస్ట్ ను కలిగించింది.   

PREV
17
ఫ్లోర్ పై వాలుతూ కవ్విస్తున్న మాళవికా అందాలు.. చీరకట్టులో మలయాళ బ్యూటీ గ్లామర్ విందు అదిరిందిగా.!

మలయాళ యంగ్ హీరోయిన్ గా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో  కూడా గుర్తింపు పొందుతోంది మాళవికా మోహనన్. తమిళంలో రూపొందిన ‘పేట’,‘మాస్టర్’,‘మారన్’ చిత్రాలు తెలుగు వెర్షన్ లో రిలీజ్ కావడంతో ఇక్కడి ఆడియెన్స్ కూ తెగ నచ్చేసిందీ అమ్మడు. 
 

27

ప్రస్తుతానికి తెలుగులో ఎలాంటి చిత్రాల్లో నటించకపోయినా.. సోషల్ మీడియాలో ద్వారా ఇక్కడి అభిమానులకు మాళవికా మోహనన్ ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. లైవ్ సెషన్స్, చాట్స్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలో నెట్టింట గ్లామర్ విందుతో దుమారం కూడా రేపుతోంది. 
 

37

అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తూ మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది మాళవికా మోహనన్. అమ్మడు గ్లామర్ షోకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈక్రమంలో తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుని, ఫ్యాన్స్ కు గ్లామర్ ఫీస్ తో దీపావళి టీట్ర్ అందించింది. 
 

47

లేటెస్ట్ ఫొటోల్లో మాళవికా చీరకట్టులో మెరిసిపోతోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ ను చూపిస్తూ మతిపోగొట్టింది. రకరకాల పోజులతో కుర్రాళ్ల రక్తంలో వేడిపుట్టిస్తోంది. ఫ్రంటూ, బ్యాక్ అందాలు చూపిస్తూ, ఫ్లోర్ పై వాలుతూ, కసి చూపులతో నెటిజన్లను కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 

57

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తూనే ఉందీ బ్యూటీ. ఇప్పటికే మలయాళం నుంచి తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. హిందీ నుంచి ఎలాంటి అవకాశం వచ్చిన ఒకే చెబుతున్నట్టు తెలుస్తోంది.

67

ప్రస్తుతం  హిందీలో ‘యుద్ర’అనే ఓ చిత్రంలోనూ నటిస్తోంది. తర్వలోనే నార్త్ ఆడియెన్స్ కు దగ్గరకానుంది. ఇక తమిళంలో ఇటీవల బంపర్ ఆఫర్ అందుకుంది. తమిళ  స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. పా.రంజిత్ దర్శకత్వంలో వస్తుున్న ‘చియాన్ 67’లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. 
 

77

ఇక మాళవికా ఎప్పటినుంచో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే తెలుగు స్టార్స్ సరసన నటించాలని ఉందంటూ కామెంట్స్ కూడా చేసింది. ఈ క్రమంలో మాళవికా భారీ ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ దర్శకత్వంలో రానున్న ‘డీలక్స్ రాజా’లో హీరోయిన్ గా ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories