తాజాగా కృతి సనన్ షేర్ చేసిన ఫోటో షూట్ కళ్ళు చెదిరే విధంగా ఉంది. కృతి సనన్ వెరైటీ హెయిర్ స్టయిల్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. మతిపోగోట్టే స్కిన్ టోన్, థైస్ వద్ద చీలిక ఉన్న డ్రెస్ లో కృతి అందాల వెలుగులు విరజిమ్ముతోంది. దీపావళి చిచ్చుబుడ్డి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.