మలయాళం, తమిళం భాషల్లో నటిస్తున్న మాళవికా మోహనన్ కూడా అన్ని భాషల ఆడియెన్స్ కు దగ్గర కావాలని చూస్తోంది. ఈ మేరకు గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం ‘యుద్ర’అనే హిందీ చిత్రంలో మాళవికా ముఖ్య పాత్రలో నటిస్తోంది.