లంగాఓణీలో మాళవిక మోహన్.. కైపెక్కించే అందానికి దాసోహం

First Published Aug 22, 2021, 3:11 PM IST

మాళవిక మోహన్.. ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం వినిపిస్తున్న పేరు. తన హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. మాళవిక మోహన్ స్టన్నింగ్ ఫిగర్ కు యువత దాసోహమవుతున్నారు. 

మాళవిక మోహన్.. ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం వినిపిస్తున్న పేరు. తన హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. మాళవిక మోహన్ స్టన్నింగ్ ఫిగర్ కు యువత దాసోహమవుతున్నారు. 

ఎలాంటి ట్రెండీ డిజైనర్ డ్రెస్ లో అయినా మాళవిక మోహన్ తన ఒంపు సొంపులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. 

ప్రస్తుతం మాళవిక మోహన్ సౌత్ లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్. రీసెంట్ గా మాళవిక మోహన్ ఇళయదళపతి విజయ్ మాస్టర్ మూవీలో నటించింది. మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. 

ఎప్పుడూ ట్రెండీ డ్రెస్ లలో అల్ట్రా మోడ్రన్ గా కనిపించే మాళవిక సర్ ప్రైజ్ ఇచ్చింది. లంగాఓణిలో మతిపోగోట్టే గ్లామర్ తో వెలిగిపోతున్న పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది 

రెడ్, క్రీం కలర్ కాంబోలో ఉన్న హాఫ్ శారీలో మాళవిక కేక పెట్టించే విధంగా ఉంది. ప్రస్తుతం మాళవిక రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. 

రీసెంట్ గా జరిగిన ఓనం సెలెబ్రేషన్స్ సందర్భంగా మాళవిక హాఫ్ శారీలో మెరిసింది. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాళవిక మోహన్ ఓనం సెలెబ్రేట్ చేసుకుంది. 

click me!