సుప్రీం హీరో మెగాస్టార్ గా మారడం వెనుక ఆసక్తికర చరిత్ర ఉంది. నిర్మాత కేఎస్ రామారావు, చిరంజీవి కాంబినేషన్ లో అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలకు కోదండరామిరెడ్డి దర్శకుడు. మరోసారి వీరి కాంబోలో 1988లో తెరకెక్కిన చిత్రం 'మరణ మృదంగం'.