ఇక వేద యశోదర్ కలిసి డ్యాన్స్ చేస్తుండగా మాలవిక సంగీత్ పార్టీలోకి వచ్చి వేద, యశోధర్ లను చూసి షాక్ అవుతుంది. మరి నిజం తెలుసుకున్న మాళవిక, అభిమన్యు (abhimanyu) పెళ్లి ఆపడానికి ఎలా ప్లాన్ చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ట్విస్ట్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది.